కరోనా, లాక్‌డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మే 10వ తేదీన నిర్వహించాల్సి ఉన్న నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ () రెండో దశను వేశారు. ఈ మేరకు జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి () ప్రకటించింది. పరీక్షకు సంబంధించిన కొత్త తేదీని త్వరలో వెల్లడిస్తామని తెలిపింది. పదో తరగతి విద్యార్థులు ఈ పరీక్ష రాస్తారు. ఇందుకు సంబంధించిన మొదటి దశ పరీక్ష గత ఏడాది నవంబరులోనే ముగిసింది.
from Education News in Telugu: News on Board Exam Results, Job Notifications, University Results in Telugu https://ift.tt/2KuBdBN
0 Comments