
ఐఐటీ -జేఈఈ/నీట్ ఫోరం ఆధ్వర్యంలో 2021 నీట్, జేఈఈ (మెయిన్, అడ్వాన్స్డ్) ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఆన్ లైన్ ద్వారా మాక్ టెస్టులు, ప్రాక్టీస్ టెస్టులు, గ్రాండ్ టెస్టులకు సంబంధించి 1 లక్ష ప్రశ్నలు సిద్ధం చేసినట్లు ఐఐటీ-జేఈఈ/నీట్ ఫోరం కన్వీనర్ లలిత్ కుమార్ తెలిపారు. ప్రతి ప్రశ్నకి సవివరంగా కీ, సొల్యూషన్ పాటు ప్రతి విద్యార్థి ఆల్ ఇండియా ర్యాంక్, టాప్ 10 ర్యాంకర్లతో కంపారిజన్ రిపోర్ట్స్ తెలుసుకోవచ్చన్నారు . ఆసక్తి గల విద్యార్థులు వెబ్ సైట్ లేదా యాప్ లో లాగిన్ కావొచ్చన్నారు. యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి ఫ్రీ డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు డెస్క్ టాప్, లాప్ టాప్, టాబ్లెట్, మొబైల్ ఫోన్ ద్వారా పరీక్షలు రాసుకోవచ్చన్నారు. ఆన్ లైన్ పరీక్ష సందేహాల నివృత్తి కోసం వాట్సాప్ నెంబర్ 98490 16661 మెసేజ్ ద్వారా పొందవచ్చన్నారు.
from Education News in Telugu: News on Board Exam Results, Job Notifications, University Results in Telugu https://ift.tt/3mH0ry6
0 Comments